Wednesday, 13 February 2019

ఏపీ గిరిజన, బీసీ సంక్షేమశాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు

పోస్టుల వివరాలు.. 

* హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్: 28 పోస్టులు

అర్హత‌: బ్యాచిల‌ర్ డిగ్రీ, బీఈడీ/ డీఈడీ ఉత్తీర్ణత‌ ఉండాలి. 

వయసు: 01.07.2019 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. 02.07.1977 - 01.07.2001 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్లరేషన్ కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా. 

స్కేల్‌పే: రూ.24,440 - రూ.71,510. 

ముఖ్యమైన తేదీలు.. 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం27.02.2019
ఫీజు చెల్లించడానికి చివరితేది19.03.2019
దరఖాస్తుల సమర్పణకు చివరితేది20.03.2019
స్క్రీనింగ్ పరీక్ష తేదిప్రకటించాల్సి ఉంది.
మెయిన్ పరీక్ష తేదిజూన్ రెండో వారంలో

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.. 

వెబ్‌సైట్ 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...