Sunday, 17 February 2019

దేశంలో మూడో ఎత్తైన జాతీయ పతాకావిష్కరణ

దేశంలో మూడో ఎత్తైన జాతీయ పతకాన్ని తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌లోని పురాతన ఉన్నత పాఠశాల మైదానంలో ఆవిష్కరించారు.
కర్ణాటక, హైదరాబాద్‌లో సంజీవయ్య పార్కులోని జాతీయ పతాకాల తరువాత ఇది 3 వది 
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 ఫీట్ల ఎత్తులో 32 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పుతో ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని ఎంపీ వినోద్ కుమార్ ఫిబ్రవరి 15న ఆవిష్కరించారు. 

క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో మూడో ఎత్తై జాతీయ పతాకావిష్కరణ 
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ఎంపీ వినోద్ కుమార్ 

ఎక్కడ : ఉన్నత పాఠశాల, కరీంనగర్, తెలంగాణ

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...