Saturday, 9 February 2019

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 325 ఉద్యోగాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ బ్రాంచిలలో ఖాళీగా ఉన్న 325 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: సీనియర్ మేనేజర్ (క్రెడిట్)-51, మేనేజర్ (క్రెడిట్)-26, సీనియర్ మేనేజర్ (లా)-55, మేనేజర్ (లా)-55, మేనేజర్ (హెచ్‌ఆర్‌డీ)-18, ఆఫీసర్ (ఐటీ)-120.
అర్హత: గుర్తింపు పొందిన యూ
నివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/డిప్లొమా/సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీఎం, బీఈ/బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. 
వయసు: ఆఫీసర్ (ఐటీ) పోస్టులకు 21-28 ఏళ్లు, మేనేజర్ (లా) పోస్టులకు 25-32 ఏళ్లు, మిగతా పోస్టులకు 25-35 ఏళ్లు ఉండాలి. 
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 15, 2019.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి 17, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.pnbindia.in  

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...