Sunday, 17 February 2019

6,962 మీటర్ల అకోంకాగ్వా పర్వతారోహణ :మాలావత్ పూర్ణ





  • దక్షిణ అమెరికా ఖండం అర్జెంటీనాకు చెందిన ఆండీస్‌ పర్వతశ్రేణిలో అత్యంత ఎత్తైన అకోంకాగ్వా(6962 మీటర్లు) ను తెలంగాణ ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(కామారెడ్డి)కు చెందిన మాలావత్‌పూర్ణ శుక్రవారం అధిరోహించారు. 
  • నాలుగు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాలను ఎక్కిన అతి చిన్న వయసున్న గిరిజన మహిళగా పూర్ణ రికార్డు సృష్టించారు.
  •  ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించాలన్నదే తన లక్ష్యమని.. ఇప్పుడు ఉత్తర అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా ఖండాల్లోని పర్వతాలపై దృష్టి పెట్టినట్లు పూర్ణ తెలిపారు.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...