Saturday, 16 February 2019

మేసిడోనియా అధికారికంగా తన పేరును ఉత్తర మేసిడోనియాగా మార్చింది



  • గతంలో రిపబ్లిక్ అఫ్ మాసిడోనియా అని పిలవబడే దేశం అధికారికంగా దాని పేరును ఉత్తర మేసిడోనియా రిపబ్లిక్గా మార్చింది
  • కొన్ని  దశాబ్దాలుగా సుదీర్ఘ వివాదం ముగిసిన తర్వాత NATO సభ్యత్వానికి దారి తీస్తుంది. 
  • తాజాగా పేరుమారిన దేశం జెండా ఎగిరేసి  వేడుకతో సంబరాలు  జరుపుకున్నారు , 
  • దాని భవిష్యత్ ఉద్దేశ్యం  - దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న - NATO కు ప్రవేశం.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...