Saturday, 9 February 2019

హెచ్‌ఏఎల్‌లో 77 ఉద్యోగాలు

లక్నోలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) యాక్ససరీస్ డివిజన్ టెన్యూర్ పద్ధతిలో 77 అసిస్టెంట్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
  1. అసిస్టెంట్ : 43.విభాగాలు: అడ్మినిస్ట్రేషన్/అకౌంట్స్, క్యూసీ/ఇన్‌స్పెక్షన్, కమర్షియల్, సివిల్ వర్క్స్.
  2. ఆపరేటర్ : 34.విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ , ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్. 
    అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: జనవరి 1, 2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 13, 2019.
పూర్తి వివరాలు వెబ్‌సైట్: https://halindia.co.in

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...