Saturday, 9 February 2019

దేవాపూర్ మైన్స్ కు జాతీయస్థాయి పురస్కారాలు

  • తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న దేవాపూర్ లైమ్‌స్టోన్స్ మైన్స్ జాతీయ స్థాయిలో ఐదు బహుమతులు గెలుచుకుంది.
  • మైన్స్ ఎన్విరాన్‌మెంట్ అండ్ మినరల్ కన్జర్వేషన్ వీక్ 2018-19 పేరుతో నిర్వహించిన పోటీలో దేవాపూర్ మైన్స్ ఈ బహుమతులు దక్కించుకుంది. మినరల్ కన్జర్వేషన్ విభాగంతో పాటు మరో రెండు విభాగాల్లో తొలి బహుమతి, వేస్ట్ డంప్ మేనేజ్‌మెంట్‌లో రెండో బహుమతి, మినరల్ బెనిఫిసియేషన్ విభాగంలో మూడో బహుమతి పొందింది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...