Wednesday, 13 February 2019

అబూ ధాబీ లో 3 వ అధికారిక కోర్టు భాషగా హిందీ


  • న్యాయస్థానాల్లో ఉపయోగించే  మూడవ అధికారిక భాషగా అరబిక్ మరియు ఆంగ్ల భాషలతో పాటు అబుదాబీ హిందీని చేర్చాలని నిర్ణయించింది. 
  • భాషా అవరోధం లేకుండా వాదనలు, వారి హక్కులు, విధుల గురించి తెలుసుకోవడానికి హిందీ మాట్లాడేవారికి సహాయం చేస్తుంది.


No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...