కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లోని జూనియర్ ఇంజనీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్-2018 ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్) పోస్టులను భర్తీ చేస్తారు.
|
అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ.100. దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 25, 2019. ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఫిబ్రవరి 27, 2019 పేపర్-1 పరీక్ష (సీబీటీ) తేదీ: 2019, సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు. పేపర్-2 పరీక్ష (కన్వెన్షనల్) తేదీ: డిసెంబర్ 29, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in |
Saturday, 9 February 2019
ఎస్‌ఎస్‌సీ ‘జూనియర్ ఇంజనీర్లు’ పోస్టులకు నోటిఫికేషన్
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment