Friday, 15 February 2019

భారత్‌లోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌


  • భారత్‌లోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇండియన్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌కు రంగం సిద్ధమైంది.
  •  ఫిబ్రవరి 15,16 న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈ టోర్నీ జరగనుంది.
  • భారత అగ్రశ్రేణి రిథమిక్‌ జిమ్నాస్ట్‌ మేఘనతో సహా అంతర్జాతీయ జిమ్నాస్ట్‌లు ఈ టోర్నీలో పోటీపడనున్నారు. 
  • ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మేఘన సాధన షురూ చేసింది

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...