Sunday, 17 February 2019

భారత కబడ్డీ సమాఖ్య అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్

  • భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా దినేశ్ పటేల్, కె.జగ దీశ్వర్ యాదవ్ ఎన్నికయ్యారు.
  • ఫిబ్రవరి 15న జరిగిన ఈ ఎన్నికల్లో 14 మంది సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 
  • సమాఖ్య కార్యదర్శిగా తేజస్వి సింగ్, కోశాధికారిగా నిరంజన్ సింగ్ వ్యవహరించనున్నారు. 
  • ఎ. సఫియుల్లా, కుల్దీప్ కుమార్ గుప్తా, కుమార్ విజయ్ సింగ్, రుక్మిణి కామత్ సంయుక్త కార్యదర్శులుగా, అశోక్ చౌదరి, భువనేశ్వర్, హనుమంత్ గౌడ, కుల్దీప్ సింగ్ దలాల్, రాజ్‌కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...