Wednesday, 13 February 2019

భార‌త్ పెట్రోలియంలో ఉద్యోగాలు

ఖాళీల వివ‌రాలు..

* ఖాళీల సంఖ్య‌: 147
పోస్టులుఖాళీలు
కెమిస్ట్ ట్రైనీ13
ఆప‌రేట‌ర్ ట్రైనీ12
జ‌న‌ర‌ల్ వ‌ర్క్‌మ్యాన్‌-బి (ట్రైనీ)- కెమిక‌ల్63
జ‌న‌ర‌ల్ వ‌ర్క్‌మ్యాన్‌-బి (ట్రైనీ)- మెకానిక‌ల్32
జ‌న‌ర‌ల్ వ‌ర్క్‌మ్యాన్‌-బి (ట్రైనీ)- ఎల‌క్ట్రిక‌ల్10
జ‌న‌ర‌ల్ వ‌ర్క్‌మ్యాన్‌-బి (ట్రైనీ)- ఇన్‌స్ట్రుమెంటేష‌న్17
మొత్తం పోస్టులు147

అర్హ‌త‌, అనుభవం..

పోస్టులుఅర్హతఅనుభవం
కెమిస్ట్ ట్రైనీఎంఎస్సీ (కెమిస్ట్రీ)సంవత్సరం
ఆప‌రేట‌ర్ ట్రైనీడిప్లొమా (కెమిక‌ల్)5 సంవత్సరాలు
జ‌న‌ర‌ల్ వ‌ర్క్‌మ్యాన్‌-బి (ట్రైనీ)- కెమిక‌ల్డిప్లొమా (కెమిక‌ల్)సంవత్సరం
జ‌న‌ర‌ల్ వ‌ర్క్‌మ్యాన్‌-బి (ట్రైనీ)- మెకానిక‌ల్డిప్లొమా (మెకానిక‌ల్)సంవత్సరం
జ‌న‌ర‌ల్ వ‌ర్క్‌మ్యాన్‌-బి (ట్రైనీ)- ఎల‌క్ట్రిక‌ల్డిప్లొమా (ఎల‌క్ట్రిక‌ల్)సంవత్సరం
జ‌న‌ర‌ల్ వ‌ర్క్‌మ్యాన్‌-బి (ట్రైనీ)- ఇన్‌స్ట్రుమెంటేష‌న్డిప్లొమా (ఇన్‌స్ట్రుమెంటేష‌న్)సంవత్సరం

వయసు: 01.10.2018 నాటికి 18-30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక‌ విధానం: రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ప్రి-ఎంప్లాయిమెంట్ మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా. 

పేస్కేలు: కెమిస్ట్ ట్రైనీ, ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాలకు రూ.13,500 - రూ.31,000; వర్క్‌మ్యాన్ పోస్టులకు రూ.11,500 - రూ.20,000. 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 12.11.2018. 

చివ‌రితేది: 26.11.2018. 

Notification
Website 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...