Saturday, 9 February 2019

రామ్‌జెట్‌ క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం

  • దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సాలిడ్‌ ఫ్యూయెల్‌ డక్టెడ్‌ రామ్‌జెట్‌ (ఎస్‌ఎఫ్‌డీఆర్‌) చోదకంతో నడిచే క్షిపణి వ్యవస్థను (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. 
  • ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్షా వేదిక (ఐటీఆర్‌) నుంచి ఈ ప్రయోగం జరిగింది.
  •  దీనివల్ల గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధికి మార్గం సుగమమైందని రక్షణ శాఖ  తెలిపింది.
  •  ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభినందించారు.

  • Headquarters: New Delhi
  • Founded: 1958
  • Minister responsible: Nirmala Sitharaman, Minister of Defence

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...