దిల్లీలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు దక్కింది. కేంద్ర ఆహార భద్రత, రక్షణ శాఖ 20 కేటగిరీల్లో వివిధ సంస్థలకు ఈ పురస్కారాలు ప్రదానం చేసింది.
ఇందులో సాంఘిక సంక్షేమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు స్వచ్ఛమైన పాలు అందిస్తున్నందుకు విజయ డెయిరీని అవార్డు వరించింది.
దిల్లీలో ఫిబ్రవరి 8న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, సురేష్ ప్రభు చేతుల మీదగా తెలంగాణ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ శ్రీనివాసరావు, సీనియర్ పర్సనల్ అధికారి మల్లయ్య అవార్డు అందుకున్నారు

No comments:
Post a Comment