Saturday, 9 February 2019

బొకారో స్టీల్ ప్లాంట్‌లో 275 ఉద్యోగాలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బొకారో స్టీల్ ప్లాంట్ (జార్ఖండ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టుల వివరాలు...
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)-95.
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్)-10.
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- 170.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులు/బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్) పోస్టులకు 30 ఏళ్లు, మిగిలిన వాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 18, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.sail.co.in

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...