- అంతర్జాతీయ వేదికపై తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం గెలుచుకుంది.
- నిఖత్‌తో పాటు మీనాకుమారి, అమిత్ ఫంగాల్ కూడా పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు.
- బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతున్న టోర్నీలో మహిళల 51 కేజీల విభాగం ఫైనల్లో జరీన్ 5-0తో ఫిలిపినొ మాగ్నోని ఓడించింది .
- మీనాకుమారి దేవి (54 కేజీలు) కూడా స్వర్ణం గెలిచింది. ఫైనల్లో మీనా 3-2తో విలెగాస్‌ను ఓడించింది.
- గత టోర్నీలో మీనా కాంస్యం గెలుచుకుంది. మంజు రాణి (48 కేజీలు) రజతంతో సరిపెట్టుకుంది.
- తుది సమరంలో ఆమె 2-3తో జోస్ గబ్కో చేతిలో ఓడింది.
- పురుషుల విభాగంలో అమిత్ ఫంగాల్ పసిడి గెలిచాడు. ఫైనల్లో అమిత్ (49 కేజీలు) 5-0తో టెమిర్టస్ (కజకిస్థాన్)ను చిత్తు చేశాడు.
- ఈ టోర్నీలో పిలావో బాసుమాత్రి (64 కేజీలు), నీరజ్ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు) కాంస్యాలు గెలిచారు.
- ఈ టోర్నీలో భారత్ మూడు స్వర్ణ, ఒక రజత, మూడు కాంస్యాలతో ఏడు పతకాలు కైవసం చేసుకుంది.
Thursday, 21 February 2019
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించింది
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment