Wednesday, 13 February 2019

ఏపీలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు

✪ ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్

పోస్టుల సంఖ్య: 50 (పాతవి 2, కొత్తవి 48)

అర్హత‌: డిగ్రీ (బోట‌నీ/ ఫారెస్ట్రీ/ హార్టికల్చర్‌/ జువాల‌జీ/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌/ జియాల‌జీ/ అగ్రిక‌ల్చర్) లేదా ఇంజినీరింగ్ (కెమిక‌ల్/ మెకానిక‌ల్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌). నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు కలిగి ఉండాలి. 

వయసు: 01.07.2019 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి 

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్లరేషన్ కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, దేహదారుఢ్య పరీక్షలు, వైద్య ప‌రీక్షల ద్వారా ఎంపికచేస్తారు. 
ఎఫ్‌ఎస్‌వో స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల స్వరూపం
ముఖ్యమైన తేదీలు.. 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం26.02.2019
ఫీజు చెల్లించడానికి చివరితేది19.03.2019
దరఖాస్తుల సమర్పణకు చివరితేది20.03.2019
స్క్రీనింగ్ పరీక్ష తేది02.06.2019
మెయిన్ పరీక్ష తేదిఆగస్టులో

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
..
 

వెబ్‌సైట్


No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...