Wednesday, 13 February 2019

ఈజిప్టు అధ్యక్షుడు ఎల్సిస్సి ఆఫ్రికన్ యూనియన్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు


  • ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ -ఫతేహ్ ఎల్ -సీసీ ఇథియోపియాలో continental body’s సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్ గా  ఎన్నికయ్యారు. 
  • ఎల్-సిసీ యొక్క ఎన్నికతో  రువాండా అధ్యక్షుడు పాల్ కగమే  ఒక సంవత్సరం చైర్మన్ పదవి కాలం ముగుస్తుంది 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...