Sunday, 10 February 2019

పర్యావరణ పరిరక్షకులకు విప్రో పురస్కారాలు

పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న విద్యార్థులకు, స్వచ్ఛంద సంస్థలకు విప్రో ఎర్తేరియన్‌-2018 పేరిట శనివారం(9th Feb) బెంగళూరులో పురస్కారాలను అందించారు.

 వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీలు, మొక్కలు నాటి సంరక్షించడం, చిత్రలేఖనం తదితర విభాగాల్లో విజేతలను నగరానికి పిలిపించి ప్రోత్సాహకాలు, ప్రమాణ పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో విప్రో అధ్యక్షుడు అజీం ప్రేమ్‌జీపాల్గొన్నారు 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...