Friday, 15 February 2019

రాంచీలో ఉన్న జేఎస్‌సీఏ స్టేడియంలోని సౌత్‌ స్టాండ్‌కు ‘ఎంఎస్‌ధోనీ పెవిలియన్‌’ అని పేరు

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ క్రికెటర్‌గానే కాదు మంచి విద్యార్థి, మంచి తండ్రి, మంచి భర్త, మంచి సహచర ఆటగాడినూ.. అంతకు మించి గొప్ప దేశభక్తి ఉన్న భారతీయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ధోనీ సొంతూరిలో అతడికి అరుదైన గౌరవం దక్కింది. రాంచీలో ఉన్న జేఎస్‌సీఏ స్టేడియంలోని సౌత్‌ స్టాండ్‌కు ‘ఎంఎస్‌ధోనీ పెవిలియన్‌’ అని పేరు పెట్టారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...