Saturday, 16 February 2019

గోవా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డి సౌజా చనిపోయారు.


  • గోవా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డి సౌజా  64 సం చనిపోయారు. 
  • 1999 లో ఆయన గోవా శాసన సభకు ఎన్నికయ్యారు. తరువాత గోవా రాజీవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 
  • తర్వాత మాపుసా నియోజకవర్గం నుండి బి జె పి  అభ్యర్థిగా 2002, 2007, 2012 మరియు 2017 లో రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...