Thursday, 28 February 2019

నైజీరియా అధ్యక్షుడిగా ముహమ్మదు బుహారి

  • నైజీరియా అధ్యక్షుడిగా ముహమ్మదు బుహారి రెండోసారి ఎన్నికయ్యారు.
  • ఈ మేరకు ఫిబ్రవరి 27న ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. నైజీరియాలో ఫిబ్రవరి 23న జరిగిన ఎన్నికల్లో బుహారికి కోటిన్నర ఓట్లు, ప్రధాన ప్రత్యర్థి అతికు అబూబకర్‌కు 40 లక్షల ఓట్లు పోలయ్యాయి.
  • గతంలో సైనిక పాలకుడిగా వ్యవహరించిన బుహారి 2015లో జరిగిన ఎన్నికలో మొదటిసారిగా అధ్యక్షుడయ్యారు

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...