Monday, 18 February 2019

ఏపీ జల వనరుల శాఖకు కేంద్రం అవార్డు

  • వాటర్‌ రిసోర్స్‌ విభాగంలో 2019 సంవత్సరానికి ఏపీ జల వనరుల శాఖకు కేంద్రం అవార్డు ప్రకటించింది.
  •  ఫిబ్రవరి 17న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి అనిల్‌ రాజ్‌ ధాన్‌ చేతుల మీదుగా జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ ఈ అవార్డు అందుకున్నారు 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...