Monday, 18 February 2019

అంతర్జాతీయ మానవ హక్కుల బహుమతి విజేత అబ్దుల్ అజిజ్ ముహమత్


  • పాపువా న్యూ గినియాలోని మనుస్ ద్వీపంలో ఆస్ట్రేలియన్ నిర్బంధ కేంద్రం లో  5 సంవత్సరాలు గడిపిన సుడానీస్ శరణార్థుడు అబ్దుల్ అజిజ్ ముహమత్,ఆస్ట్రేలియాకు చెందిన క్రూరమైన శరణార్ధుల విధానాన్ని తెలియజేసినందుకు  జెనీవాలోని మార్టిన్ ఎనెల్ల్స్ అవార్డ్ 2019 ను పొందారు 
  • దీనిని  కొన్నిసార్లు మానవ హక్కుల నోబెల్ బహుమతి గా పిలుస్తారు . 
  • అబ్దుల్ అజీజ్ ముహమ్మద్ పోడ్కాస్ట్ "ది మెసెంజర్", 4,000 కంటే ఎక్కువ  WhatsApp సందేశాలు  నిర్బంధ కేంద్రం నుండి పంపబడ్డాయి 
  • 2017 లో ఆస్ట్రేలియా యొక్క వాక్లే అవార్డ్స్లో ఉత్తమ రేడియో / ఆడియో ఫీచర్ను గెలుచుకుంది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...