Wednesday, 13 February 2019

భారత దేశ భూటాన్ రాయబారిగా రుచిరా కాంబోజ్ నియామకం


  • భూటాన్ కు  భారత రాయబారిగా రుచిరా కంబోజ్ నియమించబడ్డారు.
  •  ఆమె 2017 నుంచి దక్షిణాఫ్రికాకు భారత హై కమిషనర్ గా పని చేస్తోంది .
  • ఈమె  1987-కాడర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఆఫీసర్), త్వరలోనే ఈ నియామకాన్ని చేపట్టనున్నారు.
  •  కంబోజ్ గతంలో UNESCO (పారిస్) కు భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధికి రాయబారి గా  పనిచేశారు, .

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...