యూనియన్ బ్యాంక్‌లో ఆర్డ్మ్‌గార్డు 100 పోస్టులు
పీ వైద్యారోగ్యశాఖలో 1900 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 1900 ఏఎన్‌ఎం, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
|
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-52, విజయనగరం-29, విశాఖపట్నం-150, తూర్పుగోదావరి-227, పశ్చిమ గోదావరి-193, కృష్ణా-168, గుంటూరు-242, ప్రకాశం-99, నెల్లూరు-176, చిత్తూరు-182, వైఎస్సార్-97, అనంతపురం-140, కర్నూలు-145.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్ నుంచి ఎంసీహెచ్‌ఏ కోర్సు చేసి ఉండాలి లేదా ఇంటర్ ఒకేషనల్ (ఎంపీడబ్ల్యూహెచ్) కోర్స్ పూర్తిచేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది క్లినికల్ అనుభవం ఉండాలి. వయసు: ఫిబ్రవరి 1, 2019 నాటికి గరిష్టంగా 42 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.300. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు డీడీ జతచేసి సంబంధిత జిల్లా కార్యాలయంలో అందించాలి. దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 20, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cfw.ap.nic.in |
No comments:
Post a Comment