- ఫిబ్రవరి నెల 20 నుంచి 23వ తేదీ వరకు సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో జరిగే ది ఆస్ట్రేలియా ఇండియా యూత్ డైలాగ్ (ఏఐవైడీ)-2019కు తెలుగు యువతేజం గుండు రాజా కార్తికేయ ఎంపికయ్యారు.
- భారత్ నుంచి ఎంపికైన పదకొండు మంది యువ ప్రతినిధుల్లో ఒకరైన రాజా కార్తికేయ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సచివాలయంలో రాజకీయ వ్యవహారాల అధికారిగా పనిచేస్తున్నారు.
- ఆస్ట్రేలియా, భారత్‌కు చెందిన 30 మంది యువప్రతిభావంతులు సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో జరిగే సమ్మేళనంలో పాల్గొంటారు.
Friday, 8 February 2019
ది ఆస్ట్రేలియా ఇండియా యూత్ డైలాగ్’(ఏఐవైడీ)-2019కు తెలుగు యువతేజం రాజా కార్తికేయ ఎంపిక
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment