నేడు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో రక్షణరంగానికి రూ. 3లక్షల కోట్లు కేటాయించారు.
దీంతో పాటు అదనపు నిధులు కూడా అందిస్తామని గోయల్ వెల్లడించారు.
40ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను తమ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే రూ. 35వేల కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
No comments:
Post a Comment