Monday, 4 February 2019

ఉన్నత విద్యకు 7 శాతమే

ఉన్నత విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల ప్రాతిపదిక నుంచి రుణం వైపు మళ్లించిందన్న ఆరోపణలున్నాయి. బడ్జెట్‌ పద్దుల్లో ఉన్నత విద్య ఆర్థిక సంస్థకు అప్పులు, వడ్డీలు చెల్లించడానికి నిధులు కేటాయించడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. పన్ను ఆదాయం 17%మేర పెరిగినప్పటికీ ఉన్నత విద్యారంగానికి కేటాయింపులు 7% మాత్రమే పెంచడంవల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. హామీలు పెద్దగా ప్రకటించుకున్న ప్రభుత్వం వాటికి బడ్జెట్‌ కేటాయింపులను మాత్రం చెప్పలేదు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన వల్ల రైతుల కంటే బీమా కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం కలిగిందని, ఇప్పుడు అసంఘటిత కార్మికులకు ప్రకటించిన బీమా పథకం ద్వారానూ బీమా కంపెనీలే అధిక ప్రయోజనం పొందే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...