కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.20,583.05 కోట్లు రానుంది. గతేడాది కంటే ఇది రూ.1,978 కోట్లు అధికం. అంటే 10% ఎక్కువ. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో 2.437% మొత్తాన్ని కేంద్రం తెలంగాణకు ఇస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం రాష్ట్రానికి రూ.17,960.01 కోట్లు రావాల్సి ఉండగా, సవరించిన అంచనాల నాటికి ఆ మొత్తం రూ.18,560.88 కోట్లకు పెరిగింది. అంటే తొలి అంచనాల కంటే రూ.600 కోట్లు అధికంగా వచ్చింది.కార్పొరేట్, సీజీఎస్‌టీ, ఆదాయ పన్ను రూపంలో కేంద్రం నుంచి అధిక మొత్తంలో వాటా రాష్ట్రానికి దక్కుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
bio mechanics in sports
భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
No comments:
Post a Comment