Monday, 4 February 2019

కార్పొరేషన్‌ బ్యాంకు సీఈఓగా పీవీ భారతి

కెనరా బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పీవీ భారతిని కార్పొరేషన్ బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ)గా నియమిస్తున్నట్లు  కార్పొరేషన్‌ బ్యాంకు తెలిపింది. బ్యాంకు చరిత్రలోనే ఒక మహిళకు ఈ హోదా దక్కడం ఇదే ప్రథమం. 
సెప్టెంబరు 15, 2016 నుంచి ఆమె కెనరా బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆమెకు 37 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఆమె తమిళనాడు, నేషనల్ కాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్‌) పరిధిలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించారు.
  • Corporation Bank Headquarters: Mangalore
  • CEO: Jai Kumar Garg 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...