Friday, 8 February 2019

కీలక రేపో, రివర్స్ రేపో రేట్ల తగ్గింపు


ఆర్బిఐ వెంటనే అమలులో ఉన్న పాలసీ రేట్లలో 0.25 బేసిస్ పాయింట్లను తగ్గించింది.

పాలసీ రేట్లలో మార్పు క్రింది విధంగా ఉంటుంది


  • రెపో రేటు                                      6.50%  నుండి   6.25%  కు 
  •  రివర్స్ రెపో రేటు                           6.25%  నుండి   6.00%  కు 
  • మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్      6.75%  నుండి   6.50%  కు 
  • బ్యాంకు రేట్                                  6.75%  నుండి   6.50%  కు 
  • నగదు నిల్వ నిష్పత్తి (సిఆర్ఆర్)      4 %    మార్పు లేదు 
  • చట్టబద్ధ ద్రవ్యత నిష్పత్తి (SLR)           19.5% నుండి 19.25%  కు 




No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...