Thursday, 7 February 2019

ధర పర్యవేక్షణ మరియు రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు లొ కేరళ మొదటి రాష్ట్రం అయ్యింది


  • డ్రగ్స్ దరల కంట్రోల్ ఆర్డర్ (DPCO) కింద అత్యవసర మందులు మరియు వైద్య పరికరాల ధరలను ఉల్లంఘిస్తూ ఉండే వారి  పర్యవేక్షణ మరియు పరిశోధనా విభాగం (పిఎంఆర్యు) ను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం గా కేరళ మారింది.
  • నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పిపిఎ) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ఇలాంటి వ్యవస్థను ప్రతిపాదించి ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం ఐనది.

  • కేరళ ముఖ్యమంత్రి: పినారాయ్ విజయన్, గవర్నర్: పళనిస్వామి సదాశివం. హిందూ పత్రిక

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...