- దేశవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌జీఎస్‌టీ వసూళ్లలో తెలంగాణ ఆరో స్థానంలో, ఏపీ తొమ్మిదో స్థానంలో నిలిచాయి
- 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎస్‌జీఎస్‌టీ కింద రూ.4.26 లక్షల కోట్లు వసూలుకాగా.. అందులో తెలంగాణకు 19,588 కోట్లు (4.58%), ఏపీకి రూ.16,989 కోట్లు (3.97%) వచ్చింది.
- మహారాష్ట్ర రూ.70,792 కోట్లు,
- రాజస్థాన్ (రూ.38 వేల కోట్లు),
- కర్ణాటక (రూ.35 వేల కోట్లు),
- తమిళనాడు (రూ.34 వేల కోట్లు)
- పశ్చిమబెంగాల్ (రూ.22 వేల కోట్లు)
- తెలంగాణ 19,588 కోట్లు
Wednesday, 6 February 2019
G S T వసూళ్ళలో తెలంగాణ ఆరో స్తానం ఆంధ్రప్రదేశ్ 9 వ స్తానం
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment