- ఈ నెల(ఫిబ్రవరి) 25కల్లా అర్హుల వివరాలను పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదు చేస్తే ఆ మరుసటి రోజు నుంచే రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయని రాష్ట్ర వ్యవసాయశాఖకు తెలిపింది.
- అర్హులందరినీ గుర్తించే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు సేకరించిన వారి వివరాలు నమోదు చేయాలని సూచించింది.
- మార్చి నెలాఖరులోగా అర్హులైన ప్రతీ రైతు ఖాతాలో తొలి విడత రూ.2 వేలు జమ చేయనున్నారు.
- బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించిన రోజున రాష్ట్ర వ్యవసాయశాఖ లెక్కకట్టిన ప్రకారం రాష్ట్రానికి దాదాపు మూడు వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు.
- కానీ తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రానికి రూ.700 కోట్లు రావచ్చని తెలుస్తోంది
Friday, 8 February 2019
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకం కింద తెలంగాణకు రూ. 700 కోట్లు
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment