Friday, 8 February 2019

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా ఎం.ఎ.షరీఫ్‌ ఏకగ్రీవం


  • ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా తెదేపా సీనియర్‌ నాయకుడు, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ.షరీఫ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. 
  • శాసనమండలి ఛైర్మన్‌ పదవికి  నామినేషన్లు స్వీకరించగా ఎం.ఎ.షరీఫ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. 


No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...