- కేరళలోని పవిత్ర శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్ బోర్డు తన వైఖరి మార్చుకుని, ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని బోర్డు న్యాయస్థానానికి తెలిపింది.
- ట్రావెన్ కోర్ బోర్డు తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. ‘మతాచారాలు అందరికీ సమానంగా ఉంటాయని ఆర్టికల్ 25(1) చెబుతోంది. జీవ సంబంధిత లక్షణాల కారణంగా మహిళలపై వివక్ష చూపించడం సరికాదు.
- శబరిమల అంశంలో న్యాయస్థానం తీర్పును అంగీకరిస్తున్నాం’ అని ద్వివేది తెలిపారు
- శబరిమలలో 10-50ఏళ్ల వయసులోపు మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
- Kerala Capital: Thiruvananthapuram
- Chief minister: Pinarayi Vijayan
Friday, 8 February 2019
శబరిమల ఆలయం లోనికి మహిళల ప్రవేశంపై సుప్రీమ్ తీర్పును గౌరవించిన ట్రావెన్‌కోర్ బోర్డు
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment