Friday, 8 February 2019

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక సౌర విద్యుత్తు వ్యవస్థ


  1. బెంగళూరు నగర శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ అవసరాల కోసం ప్రత్యేక సౌర విద్యుత్తు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు  
  2. నిత్యం విద్యుదుత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకుంటారు.ఈ వ్యవస్థ ద్వారా ఏడాదికి కనీసం 4.7 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని  నిర్ణయించారు.
  3.  విమానాశ్రయ ప్రధాన భవంతులన్నింటిపైనా సౌర విద్యుత్తు ఫల
    కలు అమర్చారు. 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...