Friday, 8 February 2019

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలకు ఆధార్‌, పాన్‌ అనుసంధానం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తెలిపింది


  • ఆధార్‌ అనుసంధానంపై  సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
  • ఆధార్‌ రాజ్యంగబద్ధమైనదేనని, అయితే అన్ని సేవలకు దాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 
  • మొబైల్‌ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు, స్కూల్‌ అడ్మిషన్లు, టెలికాం కంపెనీలు తదితర వాటికి ఆధార్‌ తప్పనిసరి కాదని తెలిపింది.
  • కానీ  ఐటీ రిటర్నులు, పాన్‌ కార్డులకు మాత్రం ఆధార్‌ నంబరును అనుసంధానం చేయాల్సిందేనని సుప్రీం కోర్టు వెల్లడించింది


No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...