- మ్యూచువల్ ఫండ్లు, స్థిరాస్తి రంగంలో ఉన్న మిరే అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ దేశంలో బిజినెస్ పార్కుల తరహా నిర్మాణాలను చేపట్టాలని అనుకుంటుంది
- ఇందులో భాగంగా చెన్నై, బెంగళూరు, పుణేలతోపాటు హైదరాబాద్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు మిరే అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఇండియా) సీఈఓ స్వరూప్ మొహంతీ తెలిపారు.
- ఇందుకోసం రూ.1,500-2,000 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది
- మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.23,500 కోట్ల వరకూ ఉంటుంది . ప్రస్తుతం దేశంలో 16 నగరాల్లో విస్తరించాఋ , రానున్న ఏడాదిన్నర కాలంలో 30 నగరాల్లో సేవలు అందించేందుకు ప్రణాళిక చేస్తున్నారు . హైదరాబాద్ నుంచి రూ.728 కోట్ల పెట్టుబడులు మిరే అసెట్ ఫండ్లలో
- ఇన్వెస్ట్ చేశారు
Friday, 8 February 2019
హైదరాబాద్‌లో మిరే అసెట్ బిజినెస్ పార్కు
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment