- తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.
- దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది .
- జగిత్యాల జిల్లాలో కోరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి
- కోరుట్లలో మూడు మండలాలు , కొల్లాపూర్‌లో నాలుగు మండలాలతో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.
- ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది.
Friday, 8 February 2019
తెలంగాణలో ఇంకో రెండు రెవెన్యూ డివిజన్లు
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...

No comments:
Post a Comment