- పెళ్లిచేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే వధువుకు ప్రభుత్వం తరఫున తులం బంగారం (11.66 గ్రాములు) అందజేస్తామని అసోంలో సోనోవాల్ ప్రభుత్వం ప్రకటించింది.
- ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమాంత్ బిశ్వ శర్మ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
- ఇందులో వధువుకు తులం బంగారం ఇస్తామని ప్రకటించారు.
- ఆర్థిక మంత్రిః హిమాంత్ బిశ్వ శర్మ
- ముఖ్య మంత్రిః సర్బానంద సోనోవాల్
Friday, 8 February 2019
వధువును ఆశీర్వదిస్తూ అస్సాం ప్రభుత్వం తరఫున తులం బంగారం
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment