Thursday, 19 September 2019

2022 కల్లా తేజస్ 2.0 :


i.          స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌.. కొత్త   అవతారంలో రాబోతోంది. రెట్టించిన శక్తిసామర్థ్యాలతో ‘2.0’ వెర్షన్‌లో రూపుదిద్దుకుంటోంది. తేజస్‌ మార్క్‌-2 పేరుతో భారత 75వ స్వాతంత్య్ర వేడుకల నాటికి సిద్ధం కాబోతోంది. 
i.          మిరాజ్‌, జాగ్వార్‌ యుద్ధవిమానాల స్థాయి బరువుతో పాటు మరింత శక్తిమంతమైన జీఈ-414 ఇంజిన్‌ దీని సొంతం. సుదూరం నుంచి శత్రువుపైకి అస్త్రాలు ప్రయోగించే సామర్థ్యం.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...