Wednesday, 18 September 2019

విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళగా వింగ్ కమాండర్ అంజలి సింగ్ :


i.          విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళగా వింగ్కమాండర్అంజలి సింగ్చరిత్ర సృష్టించారు.
ii.       మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలోడిప్యూటీ ఎయిర్అటాచీగా ఆమె ఇటీవల విధుల్లో చేరారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...