Thursday, 19 September 2019

‘సుప్రీం’కు నలుగురు కొత్త న్యాయమూర్తులు :


i.          సుప్రీం కోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్కృష్ణమురళి, జస్టిస్భట్‌, జస్టిస్వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్హ్రిషికేష్రాయ్ పేర్లను కొలీజియం కేంద్రానికి ప్రతిపాదించగా వారిని నియమిస్తూ న్యాయశాఖ నోటిఫికేషన్లు ఇచ్చింది.
ii.        వీరి నియామకంతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుకుంది. సుప్రీం చరిత్రలో ఇంతమంది న్యాయమూర్తులు ఉండటం ఇదే ప్రథమం.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...