Thursday, 19 September 2019

Dinesh Mongia announces retirement froms all form of cricket

i.భారత క్రికెట్ మాజీ ఆల్ రౌండర్ దినేష్ మొంగియా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ii.అతను మొత్తం 57 వన్డేలు ఆడాడు, కానీ ఎప్పుడూ టెస్ట్ ఆడలేదు. అతని ఫస్ట్ క్లాస్ రికార్డులో  121 మ్యాచ్లలో 21 సెంచరీలు ఉన్నాయి.
iii.2003 ప్రపంచ కప్లో భారత జట్టు తరుపున ఆడాడు. 2007 లో మైదానంలో చివరిసారిగా పంజాబ్ తరఫున ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL) లో ఆడాడు. తరువాత BCCI చేత నిషేధంపై గురికాబడ్డాడు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...