Wednesday, 18 September 2019

మాజీ మంత్రి, తెదేపా సీనియరు నేత, మాజీ AP స్పీకరు కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య :


i.          ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభాపతి, తెదేపా సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు(72) కన్నుమూశారు. హైదరాబాద్‌లో తన స్వగృహంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
ii.       తెదేపాలో వరసగా 9సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి అరుదైన రికార్డు సాధించారు.
11
ఏళ్లు వివిధ శాఖల మంత్రిగా,హోంమంత్రిగా, స్పీకరుగా పని చేశారు. ఐదేళ్లు సభాపతిగా వ్యవహరించి రికార్డు సాధించారు.
iii.     ఎన్టీరామారావు ఆశయ స్ఫూర్తితో ఏర్పాటైన బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ట్రస్టుబోర్డుకు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు చైర్మన్‌ అయ్యారు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...