Wednesday, 18 September 2019

ప్రపంచకప్ 160 కోట్లు మంది చూశారు :


i.          2019 వన్డే ప్రపంచకప్ఐసీసీ ఈవెంట్లలో ఎక్కువమంది వీక్షించిన టోర్నీగా నిలిచింది. ఈసారి టోర్నీ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసార మాధ్యమాల ద్వారా రికార్డు స్థాయిలో 160 కోట్ల మంది వీక్షించారు. వీరిలో ఎక్కువశాతం మంది భారత్నుంచే ఉన్నారు.
ii.        ఒక్క భారత్‌, న్యూజిలాండ్సెమీఫైనల్ను 2.53 కోట్ల మంది లైవ్స్ట్రీమ్ద్వారా చూశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన మ్యాచ్ల్లో భారత్‌-పాకిస్థాన్పోరు అగ్రస్థానంలో నిలిచింది. మ్యాచ్ను టీవీ ద్వారా 27.3 కోట్ల మంది వీక్షించగా, 5 కోట్ల మంది డిజిటల్మాధ్యమాల ద్వారా చూశారు.
iii.      2015 ప్రపంచకప్కన్నా ప్రస్తుత వీక్షణ శాతం 38 రెట్లు ఎక్కువ. గత కప్ను 70.06 కోట్ల మంది చూశారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...