Wednesday, 18 September 2019

దక్షిణాసియాలో అత్యంత పొడవైన టవర్గా ‘లోటస్ టవర్’


i.          శ్రీలంకలోని కొలంబో నడిబొడ్డున కాంతులీనుతున్న భారీ నిర్మాణం పేరులోటస్టవర్‌’. ఎత్తు 356 మీటర్లు. రూ.700 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన టవర్ను ఆవిష్కరించారు.
ii.       దక్షిణాసియాలో అత్యంత పొడవైన టవర్గా ఇది రికార్డులకెక్కింది. లోటస్టవర్నిర్మాణానికి 80 శాతం నిధులను చైనా వివాదాస్పదరోడ్అండ్బెల్ట్ఇనిషియేటివ్‌’ ప్రాజెక్టు కింద సమకూర్చింది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...