Wednesday, 18 September 2019

22న ‘రైతునేస్తం’ పురస్కారాల ప్రదానం :


i.          రైతునేస్తం’ 15 వార్షికోత్సవం సందర్భంగా.. వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ శాస్త్రవేత్త దివంగత డా.ఐవీ సుబ్బారావు పేరిటరైతునేస్తం పురస్కారాలుఅందిస్తున్నారు.
ii.         నెల 22 తేదీ హైదరాబాద్లోని శంషాబాద్మండలం పరిధి ముచ్చింతల్స్వర్ణభారత్ట్రస్ట్లో జరిగే కార్యక్రమంలో వీటిని ప్రదానం చేయనున్నారు.
iii.     ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలోశ్రీ ముప్పవరపు ఫౌండేషన్‌’, ‘రైతునేస్తంసంయుక్త నిర్వహణలో కార్యక్రమం జరగనుందని రైతునేస్తం ఫౌండేషన్ఛైర్మన్యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...